Monday, November 8, 2010

Jaga de ka veerudu athi loka sundari - Abba nee tiyyani....

 Pallavi :

అబ్బని తియ్యని దెబ్బ
ఎంత కమ్మగా ఉందిరోయబ్బ
అమ్మని నున్నని బుగ్గ
ఎంత లేతగా ఉన్నదే మొగ్గ
అబ్బని తియ్యని దెబ్బ
ఎంత కమ్మగా ఉందిరోయబ్బ
వయ్యారాల వెల్లువ
వాటేస్తుంటే వారెవా
పురుషుల్లోన పుంగవా
పులకింతొస్తే ఆగవా (అబ్బని)

Charanam 1:

చిటపట నడుముల ఊపులో
ఒక ఇరుసున వరసలు కలవగా
ముసిరిన కసి కసి వయసులో
ఒక ఎద నస పదనిస కలవుగా
కాదంటూనే కలబడు
అది లేదంటూనే ముడిపడు
ఏమంటున్నా మదనుడు
తెగ ప్రేమించాక వదలడు
చూస్తా సొగసు కోస్తా
వయసు నిలబడు కౌగిట(అబ్బని)

Charanam 2:

అడగక అడిగినదేమిటో
లిపి చిలిపిగా ముదిరిన కవితగా
అది విని అదిమిన షోకులో
పురి విడిచిన నెమలికి సవతిగా
నిన్నే నావి పెదవులు
అవి నేడైనాయి మధువులు
రెండున్నాయి తనువులు
అవి రేపవ్వాలి మనువులు
వస్తా వలచి వస్తా
మనకు ముదిరెను ముచ్చట(అబ్బని)

No comments:

Post a Comment