Saturday, September 25, 2010

Saad songs - But each & every line is true in Life

రాలీ పోయే పువ్వా...నీకు రాగాలెందుకే...
తోటమాలి నీ తోడు లేడులే
వాలి పోయే పొద్ద నీకు వర్నాలేందుకే....
లోకమేన్నాడో చీకటాఎలే...
నీకిది తెలవారని రేయమ్మ ...
కలికి మా చిలక పాడకు నిన్నటి నీ రాగం

రాలి పోయే పువ్వా...నీకు రాగాలెందుకే.....తోట మాలి నీ తోడూ లేడు లే,
వాలి పోయే పొద్ద నీకు వర్నలేందుకే లోకమేన్నదో చికతయలె.....

దిరింది ని గూడు గాలిగా చిలక గోరింకమ్మ గాఢ గా
చిన్నారి రూపాలు కన్నీటి దీపాలు కాగా..ఆఆ....
తనవాడు తారల్లో చేరగా మనసు మంగల్యాలు జారగా
సిందూర వర్ణాలు తెల్లారి చల్లారి పోగా...
తిరిగే బూమాతవు... నీవై వేకువలో వెన్నలవై
కరిగే కర్పూరము నీవై ..ఆశలకే హారతివై

రాలి పోయే పువ్వా...నీకు రాగాలెందుకే.....తోట మాలి నీ తోడు లేదు లే
వాలి పోయే పొద్ద నీకు వర్నలేందుకే.....

నుబందమంతేనే అప్పులే కరిగే బంధాలన్నీ మబ్బులే
హేమంత రాగాల చేమంతులే వాడి పొయేఎ ....
తన రంగు మార్చింది రక్తమే తనతో రాలేనన్న్ది పాశమే
దీపాల పండక్కి దీపాలే కొండెక్కి పోయీ...
పగిలే ఆకాశము నీవై..... జారిపడే జబిలివై
మిగిలే ఆలాపన నీవై... తీగ తెగే వీనియవై

రాలి పోయే పువ్వా...నీకు రాగాలెందుకే.....తోట మాలి నీ తోడూ లేదు లే,
వాలి పోయే పొద్ద నీకు వర్నలేందుకే లోకమేన్నదో చికతయలె.....

Movie Name : Matrudevobhava
Singer (S) : M.M. Keeravani
Lyrics : Veturi Sundararamamurthy
Music Composer : M.M. Keeravani
Director : K. Ajay Kumar
1993
లలలలల లలలలలాలలా
ప్రేమ లేదని ప్రేమించరాదని
ప్రేమ లేదని ప్రేమించరాదని
సాక్ష్యమే నీవని నన్ను నేడు చాటని
ఓ ప్రియా జోహారులు

ప్రేమ

మనసు మాసిపోతే మనిషే కాదని
కటికరాయికయినా కన్నీరుందనీ
వలపుచిచ్చు రగులుకుంటే ఆరిపోదని
గడియా పడిన మనసు తలపు తట్టి చెప్పని
ఉసురుతప్పి మూగవోయి నీ ఊపిరి
ఉసురుతప్పి మూగవోయి నీ ఊపిరి
మోడువారి నీడ తోడూ లేకుంటినీ

ప్రేమ

గురుతు చెరిపివేసి జీవించాలని
చెరపలేకపోతే మరణించాలని
తెలిసి కూడా చేయలేని వెర్రి వాడని
గుండె పగిలిపోవు వరకు నన్ను పాడని
ముక్కలలో లెక్కలేని రూపాలలో
ముక్కలలో లెక్కలేని రూపాలలో
మరల మరల నిన్ను చూసి రోదిన్చానీ

ప్రేమలేదని .......

Movie : Abhinandana
singer : S.P. Balu
Lyrics: Atreya
ప్రియతమ నా హ్రుదయమ......
ప్రియతమ న హ్రుదయమ
ప్రేమకే ప్రతిరోపమా
ప్రేమకే ప్రతిరోపమా
నా గుండెలో నిండిన గానమ
నను మనిషిగా చేసిన త్యాగమ

ప్రియతమ నా హ్రుదయమ
ప్రేమకే ప్రతిరుపమా

శిలలాంటి నాకు జీవాన్ని పోసి
కలలాంటి బతుకు కధతోటి నింపి
వలపన్న తీపి తొలిసారి చూపి
ఎదలోని సెగలు ****నతం ఆపి
నులివెఛనైన ఓదార్పు నిచి
స్రుతి లయ లాగా జతచేరినావు
నువ్ లేని నన్ను ఊహించాలేను
న వేదనంత నివేదిన్చలెను
అమరం అఖిలం మన ప్రేమ
||ప్రియతమ||

నీపెదవి పైన వేలుగారనేకు
నీ కనులలోన తడి చేరనేకు
నీ కన్నీటి చుక్కే మున్నీరు నాకు
అది వెల్లువల్లే నను మున్చానేకు
ఆ కారు మబ్బు ఎటు కమ్ముకున్న
మహా సాగరాలే నిను మింగుతున్న
ఎ జన్మలోన ఎడబాటు లేదు
పది జన్మలైన మూడే వీడి పోదు
అమరం అఖిలం మన ప్రేమ
||ప్రియతమ||

Movie : Prema
Music : Ilayaraja
Singer : S. P. Balu 1992
వైఎపుడు నీకు నే తెలుపనిది
ఇకపై ఎవరికీ తెలియనిది
మనసే మోయగలదా జీవితాంతం

ఎతికే తీరమే రానంది
బతికే దారినే మూసింది
రగిలే నిన్నలేనా నాకు సొంతం....?
సమయం చేదుగా నవ్వింది
హృదయం బాధగా చూసింది
నిజమే నీడగా మారింది..హో.........

ఎపుడు నీకు నే తెలుపనిది
ఇకపై ఎవరికీ తెలియనిది
మనసే మోయగలదా జీవితాంతం

జిఉన్దేలో ఆసని.. తెలుపనే లేదు నా మౌనం
చూపులో భాషని.. చదవనే లేదు నీ స్నేహం
తలపులో నువ్వు కొలువున్నా... కలుసుకోలేను ఎదరున్నా
తెలిసి తప్పు చేస్తున్నా అడగవే ఒక్కసారైనా
నేస్తమా ని పరిచయం...
కల కరిగించేతి కన్నీటి వానే కాదా....


నీ ప్రశ్నలు నీవే ఎవ్వరూ బదులివ్వ్రగా
నీ చిక్కులు నీవే ఎవ్వరూ విదిపించరుగా
ఏ గాలో నిన్ను తరుముతున్టేయ్ అల్లరిగా
ఆగాలో లేదో తెలియదంటేయ్ చెల్లదుగా
పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా
అపుడో ఇపుడో కన్నీ కననూ అంటుందా
ప్రతి కుసుమం తనదీ అనదేయ్ విరిసేయ్ కొమ్మైనా
గుడికో జడకో సాగానంపక ఉంటుందా
బతుకంతేయ్ బడి చదువా అనుకున్తేయ్ అతి సులువా
పోరాబడినా పడినా జాలిపదదేయ్ కాలం మనలాగా
ఒక నిముషం కూడా ఆగిపోదేయ్ నువ్వోచ్చేదాకా

అలలుందని కదలేయ్దని అడిగఎందుకేయ్ తెలివుందా
కలలుందని కనులేవని నిత్యం నిధరోమందా
గతముందని గమనించని నడిరేయికి రేపుందా
గతి తోచని గమనానికి గమ్యం అంటూ వుందా
వలపెయ్దో వల వేస్తుంది వయసేయ్మో అటు తోస్తుంది
గేలుపంతేయ్ ఏదో ఇంతవరకు వివరిన్చేయ్ రుజువేయ్ముంది
సుడిలో పడు ప్రతి నావా చెబుతున్నది వినలేయ్వా

పొరబాటున చేయి జారిన తరుణం తిరిగొస్తుందా
ప్రతి పూతోక పూటలా తన పాతం వివరిస్తుందా
మనకోసమేయ్ తనలో తను రగిలేయ్ రవి తపనంతా
కనుమూసిన తరువాతనీ పెనుచీకటి చెబుతుందా
కదతేయ్రని పయనాలేన్ని పడదోసిన ప్రనయాలేన్ని
అని తిరగేయ్సాయా చరిత పుటలు వేనుచూడక ఊరికీ జతలు
తమ ముందు తరాలకు స్మృతుల చితులు అందించాలా ప్రేమికులు
ఇది కాదీ విధి రాతా అనుకోదెం ఎదురీతా

పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా
అపుడో ఇపుడో కన్నీ కననూ అంటుందా
లోగ ఈ క్షణం ఆనదీ విరిసీ కొమ్మైనా
సాక్షిగా గడిపేయాలి జీవితం కరిగే

Movie Name : Aarya-2
Language: Telugu
Singer(S) : Kunal Ganjawala, Megha
Lyricist: Vanamali
Music Composer: Devisri Prasad
Director: Sukumar
Actors: Allu Arjun, Navadeep, Kajal, Shradda Das
Release Date: 2009

Atu Nuvve Itu Nuvve, Manasetu chuste atu nuvve .... etu veltunna em chestunna pratichotaa nuvve.. Atu Nuvve Itu Nuvve, Alikidi vinte adhi nuvve.... adhamarapina pedavula painaa prathi maata nuvve... appudu ipudu yepudainaa, naa chirunavve nevalanaa.. teliyani lokam teepini naaku ruchi choopaavule... parichyamantha gathamena, gurutuku raana kshanamaina... Edhuruga vunna nijamekaani kalavainavule.. Rangu..roopamantu lene lenidhee premaa.. chuttu shunayamunna ninnu choopisthu vundi... dooram...deggarantu needa chudane prema.. neela chenta cheri nannu maatadistundi..... kanupaapa lothulo dighipoyinthalaa... oka reppapaatu kaalamaina marape raavuga.. yada maaru moolalo Odhigunna praanamai... nuvvu leni nenu lenu anipinchaavugaa.... Atu Nuvve Itu Nuvve, Manasetu chuste atu nuvve .... etu veltunna em chestunna pratichotaa nuvve.. Atu Nuvve Itu Nuvve, Alikidi vinte adhi nuvve.... adhamarapina pedavula painaa prathi maata nuvve... Naake.. teliyakundaa naalo ninnu vodhilaave... nene nuvvayela prema gunamai Yedhigaave... maate... cheppakundaa neetho nuvvu kadhilaave.... ituga chudanantu nannu Ontari chesave.... yekaantha velalo Ey kaanthi ledhu ra... nalusantha kooda jaali leni panthaalenti ilaa neethodu lenidhe..manasundaledu ra.. Ne peru leni prema naina Oohinchedelaa..... Atu Nuvve Itu Nuvve, Manasetu chuste atu nuvve .... etu veltunna em chestunna pratichotaa nuvve.. Atu Nuvve Itu Nuvve, Alikidi vinte adhi nuvve.... adhamarapina pedavula painaa prathi maata nuvve...


Movie Name : Current
Language : Telugu
Singer (S) : Neha Bhasin
Lyrics : Ramajogayya Sastry
Music Director: Devi Sri Prasad
Director : Surya Prathap
Actors : Sushanth, Sneha Ullal
Release Date: 2009